Home >> News >> Cobra News Exclusive>> ఎక్ట్రానిక్ హిడెన్ ఎటాక్ పార్ట్-2 Exclusive Cobra News

ఎక్ట్రానిక్ హిడెన్ ఎటాక్ పార్ట్-2 Exclusive Cobra News
Published Date :8/22/2018 3:25:59 PM
ఎక్ట్రానిక్ హిడెన్ ఎటాక్ పార్ట్-2 Exclusive Cobra News

ఎక్కడో ఉన్న మనిషిపై అటాక్ చేయడమే కాకుండా కాంక్రీట్ గోడల వెనుక ఉన్నప్పటికి కూడా చూడగలగటం సాద్యమేనా అంటే ... mc2 టెక్నాలజీ రక్షనదళాల దగ్గర మాత్రమే ఉంటుంది దీనిని టెక్నాలజీ ఇమాజర్ వలె కాకుండా పూర్తి స్థాయిలో వీడియో పర్యవేక్షనణకు ఉపయోగపడే సాంకేతికత టెక్నాలజీ నిజంగానే ఉందా అంటే ఈ టెక్నాలజీ ఉంది అనటానికి ప్రత్యక్ష సాక్ష్యం పేటెంట్ డాక్యుమెంట్ ( US200083160A1,US545590 ) అన్ని వివరాలతో పెటెంట్ తీసుకోవడమ జరిగింది ..దీనిలో మల్టీ ఫ్రీక్వెన్సీ రాడార్ లేక ఆల్ట్రా వైడ్ బ్యాండ్ ఇంపలస్ రాడార్ టెక్నాలజీ గా ప్రస్తుతం వినియోగించబడుతుంది ...

 

ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తి మన ఆలోచనలను చదవడం మనమైండ్ రీడ్ చేయ్యడం సాద్యమే అని చెబుతోన్న టెక్నాలజి బ్రైన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ద్వారా కంప్యూటర్ న్యూరో సైన్స్ ద్వారా కాగ్నటివ్ న్యూరో ఇమేజ్,ఫంక్షనల్ న్యూరో ఇమేజ్ , ఎలక్ట్రో మెన్ సిఫలో గ్రాం మొదలైన విషయాల మీద అవగాహన ఉండాలి ... దీనిలో ప్రదానం గా లక్షలాది న్యూరో సిగ్నల్స్ బిగ్ డేటా ఉపయోగించి ప్రస్తుతం ఉన్న బ్రైన్ సిగ్నల్స్ ను డీకోడ్ చెయ్యడమే మైడ్ రీడింగ్ ...

మైడ్ రీడింగ్ డేటా సెకరణ కోసం కొంత మంది వ్యక్తులను లక్ష్యం చేసుకొని వారి వద్దనుండి సంత్సరాల పాటు వారి అనుమతి లేకుండా 24 గంటలు వారి బ్రైన్ రీడ్ చేసి సర్వర్స్ లో ష్టోర్ చేస్తున్నారు ..అంతే వారి డేటా కలెక్షన్ కోసం వారి పర్సనల్ లైఫ్ ను కూడా ఈ డేటాలో నిక్షిప్తం చేసి ప్రయోగాలకోసం ఉపయొగించడం ఎంతవరకు సబబు అనే వాదన లేకపోలేదు .... ఈ డేతా సేకరించేప్పుడూ అతని పేరు అడ్రస్ ఎవ్వరికి తెలియకుండా తెలిసే అవకాశం లేకుండా .. కోడ్ భాషలో నిక్షిప్తం చేస్తున్నారు .. ఈ ప్రయోగాలకు కేవలం మద్యతరగతి దిగువ మద్యతరగతి చెందినవరిని వివిద భాషలకు చేందిన వారిని ప్రతిగతించలేరు అనుకున్న వారిని మాత్రం లక్ష్యం గా చేసుకొని ఈ డేటా చేస్కరిస్తున్నారు ..

 

 

ఇవన్నీ ఎవరు చేస్తునారు ఎవరికోసం చేస్తున్నారు ...అన్నది ఇప్పటికి రహస్యంగా నే ఉంది ...అయితే కొన్ని వర్గాల ఆదిపత్యం కోసం ఈ పరిజ్ఞానాన్ని సాదనంగా ఉపయోగిస్తున్నారు అన్న ఊహాగానాలు లేకపోలేదు..అసలు ఇవన్ని నిజమా కాదా అన్న దానిపై విచారిస్తే లబించిన సాక్ష్యానికి ప్రతీతలు పేటెంట్ డాక్యుమెంట్స్ ( US2015297106A1,US3951134,DE102005030985A1) రొచెస్టర్ ,ఊతా, కాలీఫోర్నియా యూనివరిటీల్లో లభించిన రిసెర్చ్ డాక్యుమెంట్స్ లను బట్టి అర్దం అవుతుంది ..ఇవే కాక బ్రైన్ మ్యాపింగ్ కు సంబందించి ,బ్రైన్ టైపింగ్ ,స్కిన్ హియరింగ్ అంశాలపై ఫేస్బుక్ రీసెర్చ్ జరుపుతున్నట్టూ ప్రకటించింది..సో ఈ సాక్ష్యాల ఆధారంగా ఇవన్నీ ఊహాజనితమైనవి కావు అని మనసు స్పష్టం అవుతుంది ..ఫేస్బుక్ ఎలాంటి టెక్నాలజీఅయినా తమ సొంతం చేసుకోవాలని కీబొర్డ్ మీద ఎలాంటి టైప్ చేయకుండా మనం అనుకోగానే మన బ్రైన్ రీడ్ చేసి కమాడ్స్ పనిచేసే ప్రయత్నాలు ప్రారంభించింది అని అర్దం అవుతుంది .. అసలు తెలిపతి అంటేదూరం పతి అంటే ఫీలింగ్ పూర్వం రుషులు ఎక్కడో ఉన్న వారితో మాట్లాడాలి అంటే అప్పుడు ఈ టెలిపతినే ఉప యోగించారు అని పురాతన గ్రందాల్లో ఉండటం ఈ టెలిపతికి సాద్యం అవుతుంది ఒక్కసారి ఇద్దరు వ్యక్తులు ఈ టెలిపతిలో కనెక్ట్ అయితే ఎక ఎవ్వరితో సంబందం లేకుండా ఈ తెలిపతిని ఉపయోగించవచ్చు అని పురాతన గ్రందాల్లో ఉంది అంటున్నారు

మెదడు పనిచేసే తీరులో నాలుగు విధాలైన తరంగాలని కనుగొన్నారు. వీటిని గ్రహించడానికి ఎలక్ట్రో ఎన్ సిఫలో గ్రాఫ్ (EEG)తోడ్పడుతుంది.ప్రతి సెకండ్ కూ మెదడులోని వివిధ తరంగ ప్రకంపనాల ప్రసారాలు భిన్న తీరుల్లో వుంటాయి.మెదడు విశ్రాంతిగా ఉన్నప్పుడు అల్ఫా తరంగాలు జనిస్తాయి.(Alpha rhymes)మెదడు చురుకుగా పనిచేస్తుండగా బీటా(Beta) తరంగాలు ప్రకంపిస్తాయి.నిద్రలో మెదడు డెల్టా తరంగాలను విడుదల చేస్తుంది.గాఢనిద్రలో తీటా(Theta) తరంగాలు వస్తాయి.ఈ తరంగాలన్నీ సెకండుకు ప్రసరించే వేగాలలో మార్పు వుండగా, ఇఇజి పరికరం వాటిని చూపగలుగుతుంది. ఇవన్నీ వైద్యరంగానికి బాగా తీడ్పడతాయి. మూర్ఛరోగులకు చికిత్స యివి సహకరించాయి. టెలిపతిలో పనిచేసే తీరు వివరించడానికి యీ పరికరం వాడిన(EEG)వారు, ఫలితాలను సాధించలేకపోయారు. టెలిపతి రుజువు పరచడానికి చేసిన ప్రయత్నాలలో భాగంగా ఇంగ్లండ్ ఆర్థర్ కోస్లర్ 1985లో ఎడిన్ బర్గ్ యూనివర్శిటీలో ఒక కేంద్రం నెలకొల్పారు.ఎక్కడైనా ఒక విద్యార్థి అనూహ్య ప్రతిభను చూపినప్పుడు అదంతా టెలిపతి వల్లనే అనడం ఆనవాయితీ అయింది.

 

విద్యుత్ అయిస్కాంత తరంగాలను ఉపయోగించి నాడి వ్యవస్థను నియంత్రించడం ..కొన్ని నిర్దిష్ట ప్రీక్వెన్సీలను శరీరం పై ప్రసరించడం ద్వారా కొన్ని నాడీ వ్యవస్థలను ఏవిదంగా నియంత్రించ వచ్చో చాలా స్పష్టంగా ఈ పెటెంట్ డాక్యుమెంట్ లో వివరించబడింది ( ఊశ్ 5800481,ఉస్201102132001) డాక్యుమెంత్స్ లని పరిసీలిస్తూ అర్దం చేసుకోవచ్చు ..ప్రఖ్యాత ఫోరెన్సిక్ వైద్యుడు డాక్టర్ ఏం,ఎస్ రావు కూడా ఈ మైండ్ సెట్ కంట్రోల్ ను నిర్ధారించారు

చివరిగా మనం ఇప్పటివరకు చెప్పుకున్న అంశాలను పరిగనలోకి తీసుకొని అధిక మోతాదులొ విద్యుత్ ఆయిస్కాంత తరంగాలను ప్రసారం చేసి శారీకీ హింసలకు గురి చేయవచ్చు అన్నది టెక్నికల్ గా ప్రూవ్ అవుతునే ఉంది .. ఈ విద్యుత్ ఐస్కాంత తరంగాలను ఆక్టీవ్ డినీల్ ఎక్నాలజీ సిస్తం తో ఆయుదంగా మలచుకోవచ్చని తెలుస్తొంది ...ఈ ఎటాక్ లు జరుగుతున్నా బైటికి చెప్పలేరు చెప్పినా దానికి తగ్గ సాక్ష్యం లేకపోవడంతో దిక్కుతోచని స్ఠితిలో భాదితులు ఉన్నారు ...

 

ఈ ఎలక్రానిక్ దాడి పై మనదేశంలో ఎలాంటి శిక్షలు లేవు కాని అమెరికాలోని మిచిగాన్ లో మాతం 4513,4514 ప్రూవ్ అయితే మాత్రం 15 సంత్స్రాల శిక్షకు అర్షులు అవుతారు అదేవిదంగా ...అమెరికాలోని మసుచుసెట్స్ జనరల్ చాప్టర్ 140 సెక్షన్ 131 ,131 జే క్రిమినల్ కోడ్ 41 లను పరిసీలిస్తే శిక్షలు కరారు చేస్తారు ..మన ఇండియాలో ఇందియన్ వైర్లెస్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం కేవలం ఇన్ మార్ స్యాట్ ఉపగ్రహం తప్ప మరే ఉపగ్రహాణ్ని వినియొగించకుడాదు ...ఇలాంటి దాడూలు ఎవరు చేస్తున్నారు ఏ శాటిలైట్ నుండి చేస్తున్నాఋ తెలుసుకోవాలంటే rohde&schwarz,shoghicom లాంటి సంస్థలు కేవలం ప్రభుత్వ సంస్థలకు మాత్రమే ఈ సర్వీస్ ను అందించడం జరిగింది మరిప్రభుత్వాలు ముందుకు వస్తే కాణి ఈ చిక్కు ముది వీడే అవకాశం లేదు

 
Related News Articles