Home >> News >> Cobra News Exclusive>> ఎలక్రానిక్ హరాస్మెంట్..New Attack..Exclusive Cobra News

ఎలక్రానిక్ హరాస్మెంట్..New Attack..Exclusive Cobra News
Published Date :8/15/2018 3:54:43 PM
ఎలక్రానిక్ హరాస్మెంట్..New Attack..Exclusive Cobra News
ఎలక్రానిక్ హరాస్మెంట్ ..వినడానికి కొత్తగా ఉన్నా ఇదో కొత్త టెక్నిక్ తో ఎదురుటి వారీ తెలియకుండా ఎంతదూరంలో ఉన్నా వారిపై దాడి చేసి మానసికంగా శారీరికంగా వేదించడం ... ఇది  వింటుంటే  ఫిక్షన్ సినిమాలాగా అనిపించ వచ్చు కాని ఈ నిజం .. .చేతబడి కాదు ..ఎక్కడో ఉండి ఏలక్త్రానిక్ వేవ్స్ ద్వారా దాడి చేయ్యడం .. ఈ కేసులో భాదితులు హైదారాబాద్ లో ఉన్నారు .. ఆ వివరాలు మీ  మీ కోబ్రా న్యూస్ లో
 
ఇలాంటి దాడులకు గురౌతున్న వారు హైదరాబాద్ లో వున్నారు ... నిజమా అని అచ్చర్య పోయ్కంటే అసలిది ఎలా సాద్యం ఎక్కడో వుండీ ఎలక్ట్రో మ్యాగ్నట్ వేవ్స్ ద్వారా ..వేదించడం  శరిరం పై ఎలాంటి గాయాలు లేకపోయినా బర్నింగ్ పైన్ రావడం సరిగ్గా నిద్ర పట్టక పోవడం ..కంటికి కనిపించని విద్యుత్ అయిస్కాంత తరంగాలతో ఇబ్బందుల పాలు చేయ్యడం అసలిది ఎలా సాద్యమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ...ఈ ఎలక్ట్రానిక్ ఎటాక్ లో మొట్టమొదటిది NOHDES ( (neighbour operated heterodyning
directed energy see-through) ఈ పరికరం ద్వారా మాత్రికంగా విద్యుత్ అయిస్కాంత తరంగాలు తయారు చేయబడతాయి మీరు ఎక్కడ వున్నా కాంక్రీట్ గోడలను దాటుకొని వాతవరనంలో చేసి మీరు ఎక్కడవున్నా మీ పై ఆ ఆయిస్కంత తరంగాల ద్వారా మీ పై అటాక్ చేయవచ్చు .. ఇక్కడ మీకు ఒక అనుమానం రావొచ్చు అక్కడ ఎంటోమంది వుంటే నన్ను ఎలా ఆ తరంగాలు గుర్తు పడతాయి అని .. మొదట కొన్ని తరంగాల ద్వార మిమ్మల్ని ఒక యాంటినాగా తయారు చేస్తే ఆ తరంగాలు మిమ్మల్ని మనిషిగా గుర్తించదు ..ఓ యాంటినాను అవి ఏవిదంగా రీచ్ అవుతాయో అలా మిమ్మల్ని చేరుతాయి .... ఎవ్వరైతే మీ పై  ఆ మాగ్నటిక్ తరంగాలు ప్రయోగిస్తున్నారో వారు మిమ్మలిని ఆ తరంగాలు  మిమ్మలిని రీచ్ అవుతాయో అప్పుడు మీ పై ఎలాక్ట్రానికి దాడీ మొదలు పెడతారు .. మరి నేను ఎటన్న పారిపోతే అని మీకు అనుమానం రావొచ్హు  కాణి .. మీరు ఫోన్ లో మాత్లాడుతుంటే  మీకు ఎక్కడ కట్ అవ్వకుండా మీతో మాట్లాదుతున్నాఉ కదా అదే టెక్నాలజి  ఈ ఎలక్ట్రానికి తరంగాలు అనేవి నాలుగు రకాలుగా మీ మీద ప్రయోగించబడతాయి ...దీనిలో తరంగాలు మీ మీద ప్రయోగం చేయడం .. అలా ప్రయోగిస్తూ మీ వద్దనుండి తిరిగి వచ్చిన తరంగాలతో మీ బ్రైన్ లో ఉన్న ఆలోచనలను సైతం చదవడం అంటే ఇది మీకు తెలియకుండా జరిగిపోతుంది ..మీౠ ఏమి ఆలోచించినా ఆటొమేటిక్ గా ఎవ్వరై తే మిమ్మల్ని టార్గెట్ గా చేసుకున్నారో వాల్లు  మీ దగ్గరనుంది వచ్చే సిగ్నల్స్ ద్వారా  మి ఆల్చనలను సైతం ఎలక్రో మేగ్నట్ వేవ్స్ ద్వార చదవటం ఈ టెక్నాలజీని బ్రయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అనే టెక్నాలజీ ఈ పరిజ్ఞానాన్ని  Computational neuroscience..లో ఉపయోగించబడుతోంది ..
 
రెండో టెక్నాలజీ ని పరిసీలిస్తే ఎటువంటి ఎలక్ట్రానికి పరికరం లేకుండా టెలిపతి ద్వారా అవరల వ్యక్తి దగ్గరనుంది విషయాన్ని సేకరించడం .. సదరు వ్యక్తిని తాత్కాలిక యాంటినాగా వాడుకొని  మీరు మాట్లాడాలి అనుకొన్న సమాచారాన్ని అతనికి చేరవేయడం ..అతన్ని ఎప్పుడైతే యాంటినాగా గుర్తిస్తారో అప్పుడే ఇవని సాద్యం అవుతాయి ... మళ్ళి అతన్ని యాంటినాగా మార్చి నతరువాతే మల్లీ అతనికి మనం అనుకున్నట్టుగా సంభాషనలు జరపవచ్చు..ఇక మూడవ విషయానికి వద్దాం ..
 
ఈ టెక్నాలజీలో ఎక్కడో వుండి ప్రత్యేకమైన పరికరాల ద్వారా అవతలి వ్యక్తి నాడీ వ్యవస్థ పై నియంత్రన తీసుకు రావడం మనం ఎవ్వరిని టార్గెట్ చేయ్యాలి అనుకొన్నామో అతనికి సంభందించి నిద్రపోకుండా చేయ్యడం .. అతని ఆలోచలను మందగించేలా చేయ్యడం అతన్ని బాగా ష్ట్రెస్ కు గురి చేసి డిప్రెషన్ కు గురీయ్యేలా చేయ్యడం లైంగిక ఆలోచనలు లేకుండా చెయ్యడం .. బాగా తలనొప్పి వచ్చేలా చేయ్యడం గుండెను విపరీతంగా కొట్టుకునేలా చేయ్యడం కూడా ఈ  ప్రక్రియలో  సాద్యమే ..
మరి దీనిలో నాల్గవ ప్రక్రియ ఉంది దానివిషయానికి వద్దాం అదేలాగో ఎల పరిచేస్తుందో పరిసీలిద్దాం ..మామూలు ష్టేజినుండి దాటి విపరీరంగా అధికమోతాదులో  విద్యుత్ అయిస్కాత తరంగాలను  తీవ్రస్థాయిలో పంపి తీవ్రమైన కండరాల నెప్పికి గురి అయ్యేలా చేయ్యడం భరించలేని స్థాయిలో కావలసిన ప్రదేశాలో వేడిని పుట్టించేలా చేయ్యడం .. దిన్నీ బర్నింగ్ ఎఫెక్ట్ అక్కడ చర్మం ఎక్కడా కాలదు కాణి కాలిన దానికంటే విపరీతంగా పైన్ వస్తుంది .. బరించలేనంతగా ... ఎవ్వరు ఎక్కడనుంది చేస్తున్నారో తెలియదు డాక్టర్లకు చూపించినా ఎలాంటి జబ్బు వుండాదు ఎల్లడా కాళినగాయం అవ్వదు కాలదు కాని విపరీతంగా శరీరం తగలబడి పోతుందా అన్నంత గా నెప్పికి గురి అయ్యేలా చేయొచ్చు దీనికి శరీరంలో అధిక స్థాయిలో స్టాటిక్ పవర్ ను ఉపయోగించడం జరుగుతుంది...ఈ ఎలక్ట్రాని హెరాస్మెట్ కు సంబందించి ప్రధానంగా  సమయం అంటూ లేకుండా నిరంత రాయంగా తరంగాలను పంపిస్తూ ..అతని దగ్గరనుంది తరంగాలను సంగ్రహిస్తూ ..అతనికి తెలియకుండా అతనితో సంభాషించడం .... మనమాటలు అతనికి వినిపిస్తాయి .. కాణి ఎవ్వరు ఎక్కడనుండి పాట్లాడుతున్నారో తెలుసుకోలేరు అతను ప్రయత్నిస్తున్నా అ తరంగాలను వేవ్స్ వు పంపిస్తూ ఉండవచ్చు అతని స్పఏసకు తెలిసే స్థాయిలో తరంగాలను కుడా పంపవచ్చు ఇదంతా రాడార్ వ్యవస్థ తోనే సాద్యం శాటిలైట్ రాడార్ వ్యవస్థా అలాంటి టెక్నాలజీ ఉంటేనే సాద్యం అవుతుంది ...ఈ వ్యవస్థ టెక్నాలజీ ఉపయోగీంచి కొందరు కాంపిటేటివ్ పరిక్షలు యదేచ్చగా రాస్తున్నారు  అన్న ఆరోపనలు కుడా వినిపిస్తున్నాయి .. ఈ టెక్నాలజీ ద్వారా ఎలాక్ట్రానింగ్ ఓటింగ్ పరికరాలను కూడా నియంత్రించే అవకాసం కూడా లేకపోలేదు అన్న ఆరోపన్లు సైతం వినిపిస్తున్నాయి ఇది అవునా కాదా అన్నదానికి అవసరమైన స్పెక్ట్రం ఎనలైజేషన్ పరికరాల పట్ల అవగాహన ఉండాలి అవి వున్నా ఒక్కో పరికరం విలువ 5 లక్షలకు పైబడి ఉంటుంది కాబట్టి ఒక సామాన్యుడికి అది ఏర్పాటు చేసుకోవడం సాద్యం కాదు ..అమెరికాలో జరిగిన కొన్ని సంఘటనలకు జరుగుతున్న కాల్పులకు పైన చెప్పిన పరికరాలు ఉపయోగీంచి అవతలి వ్యక్తుల మైండ్  కంట్రోల్ పెట్టుకొని గుర్తు తెలియని వ్యక్తులు చేపిస్తున్నారు ... అన్న ఆరోపనలు ఖూడా వున్నాయి ఈ టేక్నాలజి ద్వారా గుండే వేగాన్ని పెంచి గుండె పోటు వచ్చేలా చెయ్యడం కూడా సాద్యం అవ్వడంతో .. మిష్టరి మరనాలకు ఈ టెక్నాలజి కారనం అయ్యే అవకాశం  ఉండనే ఆరోపనలు లేకపోలేదు Related News Articles