Home >> News >> Latest News>> సుమోటోగా విశాఖ ‘సృష్టి’ కేసు

సుమోటోగా విశాఖ ‘సృష్టి’ కేసు
Published Date :8/7/2020 8:09:49 AM
సుమోటోగా విశాఖ ‘సృష్టి’ కేసు

‘సృష్టి’ హాస్పిటల్‌ ఎండీ డాక్టర్‌ పి.నమ్రతను విచారణ నిమిత్తం మహారాణిపేట పోలీసులు గురువారం కేంద్ర కారాగారం నుంచి తమ కస్టడీలోకి తీసుకున్నారు.ఇప్పటివరకు సంతానం కావాలని హాస్పిటల్‌కు వచ్చిన 63 మందితో సరగోసి పద్ధతిలో పిల్లల్ని సమకూర్చేందుకు డా.నమ్రత ఒప్పందం కుదుర్చుకుందని, ఈ మేరకు పద్మజ హాస్పటల్‌కు చెందిన డాక్టర్‌ పద్మజతో కలసి నేరాలకు పాల్పడినట్లు తెలిసిందని నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌.కె.మీనా తెలిపారు.ఇప్పటికే ఈ కేసులో డాక్టర్‌ తిరుమల, రామకృష్ణ, కోడె వెంకటలక్ష్మిలను అరెస్ట్‌ చేసిన పోలీసులు గురువారం డాక్టర్‌ పద్మజతో పాటు ఏజెంటుగా వ్యవహరించిన ఎన్‌.నూకరత్నంను అదుపులోకి తీసుకున్నారు
Related News Articles