Home >> News >> Latest News>> రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి..ఇండియగ్యాస్ మోసం

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి..ఇండియగ్యాస్ మోసం
Published Date :2/19/2020 11:13:48 AM
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి..ఇండియగ్యాస్ మోసం
గ్రామంలో వంట గ్యాస్ లో నీళ్లు ఉండటం గ్రామ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది..ఇండియన్ గ్యాస్ లో సగం నీళ్లు సగం గ్యాస్ నింపి వినియోగదారుల ను మోసం చేస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు
రంగారెడ్డి జిల్లా   యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో వింత చోటు చేసుకుంది వంట గ్యాస్ లు గ్యాస్ కి బదులు నీళ్లను నింపడంతో అందరూ అవాక్కయ్యారు..వినియగాదారులు చిందం గుండాలు  ఇండియన్ గ్యాస్ తీసుకున్న కొన్ని రోజులకే గ్యాస్ రాక పోవటం తో గ్యాస్ ని పరిశీలించగా గ్యాస్ బరువుగా ఉండటం గ్యాస్ లో నీటి శబ్దం రావటం వినియోగాదారుడిని ఆశ్చర్యానికి గురి చేసింది.దీనితో గ్యాస్ విప్పగా అందులోనుంచి నీళ్లు రావటంతో ఆశ్చర్యపోవటం చుట్టుపక్కల వాళ్ళ వంతు అయింది..గ్యాస్ ఉండవాల్సిన స్థానంలో సగం నీటిని నింపి వినియోగదారులను మోసం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు
 
 



Related News Articles