Home >> News >> Latest News>> సనత్ నగర్ లో దారుణం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చితకబాదిన దంపతులు

సనత్ నగర్ లో దారుణం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చితకబాదిన దంపతులు
Published Date :2/19/2020 8:50:24 AM
సనత్ నగర్ లో దారుణం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చితకబాదిన దంపతులు
సనత్ నగర్ లో దారుణం 
 
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చితకబాదిన దంపతులు 
 
రోడ్డుపై ఆడుకుంటున్న విద్యార్థులను గోల చేస్తున్నారంటూ విచక్షణారహితంగా కొట్టిన భార్య భర్తలు 
 
కాళ్లపై పడ్డ కనికరించని కఠినాత్ములు 
విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు రంగంలోకి దిగిన సనత్ నగర్ పోలీసులు
 
 సీసీ పుటేజ్ ఆధారంగా దంపతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు



Related News Articles