Home >> News >> Latest News>> పోలీసు స్టేషన్ పరిధిలోని హాఫిజ్ పెట్ వద్ద కారు భీభత్సం

పోలీసు స్టేషన్ పరిధిలోని హాఫిజ్ పెట్ వద్ద కారు భీభత్సం
Published Date :2/19/2020 8:29:27 AM
పోలీసు స్టేషన్ పరిధిలోని హాఫిజ్ పెట్ వద్ద కారు భీభత్సం

మియపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని హాఫిజ్ పెట్ వద్ద కారు భీభత్సం సృష్టించింది.కారు డ్రైవర్ మద్యం మత్తులో అదుపుతప్పి గ్రీన్ భవర్చి హొటల్ ముందు సిగరెట్ తాగుతున్న అఫ్సర్ అనే వ్యక్తి పైకి దూసుకు పోయిన కారు.. BHEL MIG ప్రాంతానికి చెందిన అఫ్సర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మరో రెండు ద్విచక్ర వాహనాలు  ద్వంసమయ్యాయి.పలువురికి స్వల్పంగా గాయపడ్డారు. మృతదేహానిగాంధీ మార్చురీకి తరలించారు.కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం సేవించి నట్లు తేలింది




Related News Articles