Home >> News >> Latest News>> ఉగ్రవాది కరీం తుండా కేసులో తుది తీర్పు వచ్చేనెల 3 వతారుకు కు వాయిదా

ఉగ్రవాది కరీం తుండా కేసులో తుది తీర్పు వచ్చేనెల 3 వతారుకు కు వాయిదా
Published Date :2/19/2020 7:51:50 AM
ఉగ్రవాది కరీం తుండా కేసులో తుది తీర్పు వచ్చేనెల 3 వతారుకు కు వాయిదా
తుండ పై నేడు తుది తీర్పు వెల్లడించనున్న నాంపల్లి కోర్టు తుండపై దేశవ్యాప్తంగా పలు బాంబు దాడి కేసులు
గజియబాద్ జైల్లో ఉన్న  తుండాను  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరుచనున్న అధికారులు..తుండా అనుచరుడు కలిల్ అన్సారీతో పాటు పలువురు అనుచరులను నాంపల్లి కోర్టులో హాజరు పర్చనున్న పోలీసులు.కొన్నేళ్లపాటు పాకిస్థాన్ లో తలదాచుకున్న తుండ 1990లో యువకులను ఉగ్రవాదంపై మళ్లించిన తుండ.
 1993 లో వరుస పేలుళ్లకు కుట్ర పన్నిన తుండ తాంజిమ్ ఇస్లామిక్ ముజాహిదీన్ అనే ఉగ్రవాద సంస్థలో తుండ కీలకపాత్ర
 బాబ్రీ మజీద్ కూల్చివేతకు ప్రతీకారంగా దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నిన అబ్దుల్ కరీం తుండ
ఢిల్లీ వెళ్లి ఎక్స్ ప్రెస్ రైల్ లో సైతం బాంబులు అమర్చిన తుండ 7ఏళ్ల కింద నేపాల్ సరిహద్దుల్లో అబ్దుల్ కరీం తుండను పట్టుకున్న ఢిల్లీ పోలీసులు గతంలో పిటి వారెంట్ పై హైదరాబాద్ కి తీసివచ్చిన సిట్ హైదరాబాద్ లోని హ్యూమయన్ నగర్, సీసీఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్,ఢిల్లీ వెళ్లి ఏపీ ఎక్స్ప్రెస్ సంబంధించిన కేసుల్లో తుండ హస్తం..నేడు తుది తీర్పు ప్రకటించనున్న నాంపల్లి కోర్టు..Related News Articles