Home >> News >> Latest News>> కేంద్ర హోమ్ శాఖ ఆదేశాలతో హైద్రాబాద్ లో సమావేశమైన దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు

కేంద్ర హోమ్ శాఖ ఆదేశాలతో హైద్రాబాద్ లో సమావేశమైన దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు
Published Date :9/20/2019 3:53:26 PM
కేంద్ర హోమ్ శాఖ ఆదేశాలతో హైద్రాబాద్ లో సమావేశమైన దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు
శాంతి భద్రతలు, సైబర్ నేరాలు, మావోయిస్టులు, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా తదితర అంశాలపై చర్చ
దేశ అంతర్గత భద్రతకు సంబంధించి రాష్ట్రాల పరస్పర సహకారం పై చర్చ కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ , ఆంద్రప్రదేశ్ లతో పాటు పుదుచ్చేరి , అండమాన్ నికోబార్ నుంచి సమావేశానికి హాజరైన పోలీస్ ఉన్నతాధికారులు. సమావేశం అనంతరం హైద్రాబాద్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను అధికారులు సందర్శించే అవకాశం.తెలంగాణ నుంచి డీజీపీ మహేందర్ రెడ్డి తో పాటు అదనపు డీజీపీలు ఇతర ఉన్నతాధికారులు  ఈ సమావేశంలో పాల్గొన్నారు..Related News Articles