Home >> News >> Latest News>> యువకుడి సజీవదహనం

యువకుడి సజీవదహనం
Published Date :9/19/2019 4:17:22 PM
యువకుడి సజీవదహనం
 
మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధి ముడుచింతలపల్లి మండలం ఆధ్రాస్ పల్లి గ్రామానికి చెందిన  బోయిని ఆంజనేయులు(28), యువకుడు గ్యారా లక్ష్మీ (40) అనే మహిళకు చేతబడి చేసి చంపారని నెపంతో బుధవారం సాయంత్రం మృతురాలి బంధువులు యువకుని చితకబాది కాల్చి చంపేశారు.
మృతుడు ఆంజనేయులు పై గతంలో అదే గ్రామంలో ఇలాంటి చేతబడులు నిర్వహించాడని స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న శామిర్ పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.Related News Articles