Home >> News >> Latest News>> లైంగిక వేధింపులతో కోడలు ఆత్మహత్య

లైంగిక వేధింపులతో కోడలు ఆత్మహత్య
Published Date :5/17/2019 11:03:50 AM
లైంగిక వేధింపులతో కోడలు ఆత్మహత్య

 యువరాణి. లారీ డ్రైవర్‌ వృత్తికారణంగా రాత్రివేళల్లో విధులకు వెళ్లేవాడు.

కోడలికి తోడుగా ఇంట్లో ఉన్న మామ ఢిల్లీబాబు ఆమెను లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. ఈ విషయాన్ని అనేక సార్లు భర్తకు చెప్పినా వినిపించుకోలేదు. పైగా తండ్రిపై చాడీలు చెబుతున్నావని తిట్టేవాడని తెలిసింది. మామ లైంగిక వేధింపులు, భర్త తనను నమ్మకపోవడంతో విరక్తితో యువరాణి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విధులను ముగించుకుని ఇంటికి వచ్చి న మునికృష్ణన్‌ భార్య శవాన్ని చూసి తీవ్రంగా విలపించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి యువరాణి ఆత్మహత్యకు కారణమైన ఢిల్లీబాబును గురువారం అరెస్టు చేసి జైలుకు తరలించారు. 




Related News Articles