News
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి..ఇండియగ్యాస్ మోసం
సనత్ నగర్ లో దారుణం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చితకబాదిన దంపతులు
షామీర్పేట్ మండలం అలియాబాద్ సర్పంచ్ కుమార్ యాదవ్ పై అవినీతి ఆరోపణలు
పోలీసు స్టేషన్ పరిధిలోని హాఫిజ్ పెట్ వద్ద కారు భీభత్సం
ఫిర్యాదు చెయ్యడనికి వచ్చినా మహిళతో ఎస్సై వివాహేతర సంబంధం..
ఉగ్రవాది కరీం తుండా కేసులో తుది తీర్పు వచ్చేనెల 3 వతారుకు కు వాయిదా
బంజాాహిల్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మంత్రి కాన్వాయ్ రోడ్డు ప్రమాదం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆర్ జీ ఐ పోలిస్ స్టేషన్ కు చేరుకున్న ప్రముఖ సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దిశ సినిమా తీసేందుకు ప్రయత్నం.
తెలంగాణ ముఖ్యమంత్రి KCR కు ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్
హోమ్ మినిష్టర్ ,తెలంగాణ డీజీపీమహేంద్ర రెడ్డి
Home >> News >> Latest News>> పెళ్లయిన 40 రోజులకే వంచన

పెళ్లయిన 40 రోజులకే వంచన
Published Date :11/17/2018 7:26:52 AM
పెళ్లయిన 40 రోజులకే వంచన

తన ప్రేమ వ్యవహారాన్ని చెప్పకుండా ఓ యువతి మెడలో మూడుముళ్లు  వేసిన యువకుడు 40 రోజుల తర్వాత ప్రేమికురాలితో వెళ్లిపోయాడు. దీంతో భార్య, ఆమె తండ్రి ఆందోళనకు దిగారు. ఈఘటన బుధవారం   బండిహట్టిలో  చోటు చేసుకుంది. బాధితురాలి తండ్రి మేరకు వివరాలు...ఇక్కడి రాములమ్మదేవి వీధిలో నివాసం ఉంటున్న కురుబ హనుమంతప్ప కుమారుడు శివకుమార్‌(22)కు ఈఏడాది ఏప్రిల్‌ 22న మెటికి చెందిన అంధుడు కృష్ణప్ప కుమార్తె కరిబసమ్మ అలియాస్‌ పావని (21)తో వివాహమైంది. అయితే అప్పటికే శివకుమార్‌ ఓ మైనర్‌ బాలికను ప్రేమిస్తుండేవాడు. దీంతో శివకుమార్‌ పావనిని తరచూ వేధించేవాడు.అనుమానం వచ్చిన పావని తండ్రి వచ్చి విచారించగా శివకుమార్‌ నిజస్వరూపం బయట పడింది. దీంతో పెద్దలతో పంచాయితీ పెట్టించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈక్రమంలో 40 రోజుల తర్వాత  శివకుమార్‌ భార్యను వదలి బండిహట్టికి చెందిన మైనార్‌ బాలికతో  వెళ్లిపోయాడు. మే 31న ఆ బాలకను శివకుమార్‌ పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఈక్రమంలో అప్పటినుంచి పావని తండ్రి  శివకుమార్‌ తల్లిదండ్రులతో పంచాయితీ పెట్టించాడు. ఆరు నెలలు గడిచినా తన కుమర్తెకు న్యాయం జరగకపోవడంతో కృష్ణప్ప  మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కూతురికి ప్రాణాపాయం ఉండటంతో ఇంటికి తీసుకెళ్లిన్నట్లు తెలిపారు. 




Related News Articles