Home >> News >> Latest News>> వాతల మోత రికార్డు కెక్కింది

వాతల మోత రికార్డు కెక్కింది
Published Date :8/31/2018 10:49:33 AM
వాతల మోత రికార్డు కెక్కింది

పెట్రో ఉత్పత్తుల ధరలు రికార్డు స్ధాయికి పెరిగాయి.  గతంలో ఎన్నడూ లేని విదంగా ఆల్ టైం హైకి పెట్రో దరలు పెరగడంతో సామాన్యులు బెంబెలెత్తాల్సిన పరిస్ధితులు ఏర్పడ్డాయి.  అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు దరలు పెరగడం, దేశీయ రూపాయి పతనం అవడం వంటి కారణాలు పెట్రో ఉత్పత్తులు ‘ఆల్ టైం హై’కి ఎగబాకడానికి కారణంగా మారాయి.  మే మాసంలో పెట్రో ఉత్పత్తులు రికార్డు స్ధాయికి ఎగబాకాయి.   మే మాసం ధరలను తాజాగా పెట్రో ఉత్పత్తులు అధిగమించాయి.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పెట్రో ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధిస్తున్నాయి.  పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుని ఈ సుంకాలను తగ్గించకపోతే సామాన్యుడికి దరాఘాతం తప్పని పరిస్ధితి ఏర్పడింది.  




Related News Articles