Home >> News >> True Crime Stories>> వైరల్‌: కొడుకును గొడ్డులా బాదిన కసాయితల్లి

వైరల్‌: కొడుకును గొడ్డులా బాదిన కసాయితల్లి
Published Date :8/20/2018 8:38:28 AM
వైరల్‌: కొడుకును గొడ్డులా బాదిన కసాయితల్లి

న్నకొడుకు పట్ల ఓ కసాయి తల్లి  అమానుషంగా ప్రవర్తించింది. గొడ్డులా బాదుతూ.. కడుపులో తన్నుతూ పుట్‌ బాల్‌ ఆడింది. పిల్లాడు ఏడుస్తున్నా కనికరం లేకుండా చితకబాదుతూ పశువులా ప్రవర్తించింది. ఈ హృదయ విచారక ఘటన హర్యానాలోని సిరసాల్లో చోటుచేసుకుంది. తన కళ్లేదుటే కోడలు మనవడిని హింసించడం తట్టుకోలేకపోయిన బాలుడి నానమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.




Related News Articles