Home >> News >> FIR>> ప్రేమ పేరుతో ప్రధానోపాధ్యాయుడి మోసం

ప్రేమ పేరుతో ప్రధానోపాధ్యాయుడి మోసం
Published Date :5/11/2018 8:48:16 AM
ప్రేమ పేరుతో ప్రధానోపాధ్యాయుడి మోసం

ప్రేమ పేరుతో మైనర్‌ బాలికను మోసం చేసిన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని ముచ్చింతల్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న అక్బర్‌ స్థానికంగా ఉండే ఓ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకున్నా డు. బాధితురాలు మూడు రోజుల కిందట శంషాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.   
Related News Articles