Home >> News

Latest News

 
 

టిక్ టాక్, టిక్ టాక్... ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదో మాయలా పరిణమించింది. స్మార్ట్ ఫోన్ యూజర్లని అయస్కాంతంలా లాక్కుంటోంది. చిన్న పిల్లలు మొదలు పెద్దవాళ్ళ దాకా దీనికి ఒకరకంగా బానిస అయిపోయారు. ఇక మహిళలు అయితే చేస్తున్న పిచ్చి చేష్టలు.. వేస్తున్న అర్థం లేని స్టెప్పులు చూసేవాళ్లను వికారానికి గురి చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు...పెద్దవాళ్లకు వ్యసనం, చిన్నపిల్లలు బానిసలు.....

 
 

మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి కుమార్తెపై లైంగికదాడికి పాల్పడిన తండ్రిని శుక్ర వారం నేరేడ్‌మెట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివ రాల్లోకి వెళితే..నేరేడ్‌మెట్‌ పరిధిలో నివాసం ఉం టున్న  రాజేష్‌ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కొన్నాళ్లుగా అతను మద్యానికి బానిసగా మారా డు. వారం రోజుల క్రితం మద్యం మత్తులో ఇంటి వచ్చిన అతను విచక్షణ....

 

ఆస్తి వివాదంలో కన్న కొడుకును హతమార్చిన తల్లికి జీవిత ఖైదు, రూ.2వేలు జరిమానా విధిస్తూ గుంటూరు మూడో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి వి.ఎ.ఎల్‌.సత్యవతి శుక్రవారం తీర్పు చెప్పారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ నిర్వహించిన అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అంచుల వరదరాజు కథనం మేరకు 2014వ సంవత్సరంలో కాకుమాను మండలం బోడిపాలెం గ్రామానికి చెందిన బత్తినేని అంజనాదేవ....

 

 రోడ్డుపై మద్యం తాగొద్దని వారించిన పోలీసుపై దాడి చేశారు నలుగురు తాగుబోతు యువకులు. మద్యంమత్తులో పోలీసు కానిస్టేబుల్‌ అని చూడకుండా దుర్భాషలాడారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14న చెన్నైలోని రోడ్డు పక్కన ఓ కారు ఆగి ఉంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసులు కారు దగ్గరకు వెళ్లి చూడగా కొంతమంది మద్యం సేవిస్తున్నారు. పబ్లిగ్గా మద్యం సేవ....

 

.  ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న  ఈ ఆసుపత్రి  సమీపంలో వందలాది పుర్రెలు, అస్థిపంజరాలు దర్శనమివ్వడం స్థానికులను భయ భ్రాంతులకు గురిచేసింది. మృతదేహాలలో  కొన్నింటిని  కాల్చివేసినట్టు, మరికొన్నింటిని సగం పూడ్చినట్టుగా, ఇంకొన్నింటిని బస్తాలలో కుక్కి అక్కడ పడి వున్నాయి.  ఇలా పెద్ద ఎత్తున మానవ అవశేషాలు  బయటపడటం  కలకలం  రేపుత....

 

ఓ ప్రైవేట్‌ టీవీ చానల్‌ ప్రొడ్యూసర్‌ డైరెక్టర్‌ పేరు మీద నకిలీ ఫేస్‌బుక్‌ ఐడీ సృషించి అవకాశాల ఇస్తామంటూ అందినకాడికి వసూలు చేస్తున్న ఓ మహిళను రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఆమె నుంచి మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ హరనాథ్‌ కథనం ప్రకారం.......

 

ఇల్లొదిలి వచ్చిన ఓ బాలికను ట్రాప్‌ చేశాడో యువకుడు. మాయమాటలు చెప్పి ఆమెను ఒక గదిలో నిర్బంధించాడు. అతడితోపాటు మరో ఐదుగురు యువకులు ఆమెపై నాలుగు రోజులపాటు లైంగిక దాడికి పాల్పడ్డారు.   అనుమానాస్పద స్థితిలో కనిపించిన బాలికను ఒంగోలు పోలీసులు గుర్తించి.. ఆరా తీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు నగరానికి చెందిన ఓ బాలిక తన తాతకు అనారోగ....

 
Page:1 Of 230